Monday, February 13, 2012

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

నా ఒరిజినల్ బ్లాగ్ 'teluguvartalu.com' వర్డ్ ప్రెస్ లో ఉంది. ఆ బ్లాగ్ ని బుక్ గా మార్చడానికి వర్డ్ ప్రెస్ లో అంత సౌకర్యవంతంగా అనిపించలేదు. బ్లాగర్ ద్వారా ప్రయత్నిద్దామని ఈ బ్లాగ్ మొదలు పెడుతున్నా.